ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలంతా మొక్కలు నాటి జరుపుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా జరపాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి హరితహారం స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
-
On the 17th of February 2020, Hon’ble CM Sri KCR Garu will be turning 66
— KTR (@KTRTRS) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
As we all know his passion for ‘Haritha Haaram’ request all @trspartyonline leaders & members to make sure you celebrate & mark our leader’s birthday by planting at least one sapling 🌱each#EachonePlantOne
">On the 17th of February 2020, Hon’ble CM Sri KCR Garu will be turning 66
— KTR (@KTRTRS) February 10, 2020
As we all know his passion for ‘Haritha Haaram’ request all @trspartyonline leaders & members to make sure you celebrate & mark our leader’s birthday by planting at least one sapling 🌱each#EachonePlantOneOn the 17th of February 2020, Hon’ble CM Sri KCR Garu will be turning 66
— KTR (@KTRTRS) February 10, 2020
As we all know his passion for ‘Haritha Haaram’ request all @trspartyonline leaders & members to make sure you celebrate & mark our leader’s birthday by planting at least one sapling 🌱each#EachonePlantOne
అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి:
దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రీన్ కవర్ని పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం మొక్కల పెంపకం పట్ల తన ఇష్టాన్ని చాటుకున్నారని మంత్రి తెలిపారు. అయితే పురపాలక,ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులకు కూడా మొక్కలు నాటాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా ప్రత్యేకంగా కోరారు.
ఇవీ చూడండి: మా కంటే రామోజీ గ్రూప్ తపనే ఎక్కువ: సీఎం విజయన్