దేశంలో కిసాన్, జవాన్లకు రక్షణ లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడి మరణించిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.
ఒకవైపు కిసాన్... మరోవైపు జవాన్
By
Published : Feb 17, 2019, 3:05 PM IST
ఒకవైపు కిసాన్... మరోవైపు జవాన్
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి ఘటనలో మరణించిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మౌనం పాటించారు. ఈ మారణకాండపై ప్రపంచ దేశాలన్ని స్పందించాలని ఉగ్రవాద సంస్థలను నిషేదించాలన్నారు. దేశంలో ఒకవైపు కిసాన్‌కు, మరోవైపు జవాన్‌కు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.