ETV Bharat / state

చాంద్రాయణగుట్టలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బండ్లగూడ మండల పరిషత్ కార్యాలయంలో 807 మంది లబ్ధిదారులకు రూ. 7.78 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.

author img

By

Published : Sep 5, 2020, 7:15 PM IST

kalyan laxmi and shaadi mubarak cheque distribution at chandrayangutta
చాంద్రాయణగుట్టలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజవర్గంలోని 807 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక బండ్లగూడ మండల పరిషత్​ కార్యాలయంలో కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ కార్పొరేటర్లు చెక్కులు అందజేశారు.

799 మంది లబ్ధిదారులకు రూ. 7.70 కోట్ల విలువైన షాదీముబారక్​ చెక్కులను, 8 మందికి రూ. 8.92 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను కార్పొరేటర్లు అందజేశారు. కార్యక్రమంలో బండ్లగూడ తహసీల్దార్​తో పాటు మరో ఏడు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.