ETV Bharat / state

కేటీఆర్‌ను కలిసిన జాకీ సంస్థ ప్రతినిధులు .. ఇబ్రహీంపట్నం, ములుగులో - Jockey Company set up garment manufacturing units

jockey garments factory in Telangana : జాకీ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వారు రాష్ట్రంలో గార్మెంట్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో తెలంగాణలో మరో 7000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Etv Bharatకేటీఆర్‌ను కలిసిన జాకీ సంస్థ ప్రతినిధులు ... 7000 మందికి ఉపాధి కల్పన

author img

By

Published : Nov 16, 2022, 1:24 PM IST

jockey garments factory in Telangana : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి కేటీఆర్‌ను.. జాకీ సంస్థ ప్రతినిధులు కలిశారు. ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తయారీ యూనిట్ల ద్వారా 7000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. వీటి ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. జాకీ కంపెనీ ప్రతినిధులను అభినందించారు.

  • Delighted to share that popular inner wear brand Jockey (Page Industries) will be setting up garment manufacturing factories in Ibrahimpatnam & Mulugu, producing 1 Cr garments creating 7000 jobs in the state

    Hearty Welcome & best wishes to the company as it embraces Telangana 👍 pic.twitter.com/HAHGtqy3jx

    — KTR (@KTRTRS) November 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

సీఎం నుంచి సీజేకు సీల్డ్ కవర్.. పడేయమన్న ప్రభుత్వ న్యాయవాది

కొచ్చి నుంచి కొల్లాంకి మారిన సిట్ వేట.. ఆ కేసులో అన్ని ట్విస్ట్​లే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.