ETV Bharat / state

'వినూత్న బోధన దేశ స్థితి గతుల్ని మార్చేస్తుంది'

తరగతి గదిలో పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు  వినూత్న బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు  పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం. ఇలాంటి ఉపాధ్యయులను సన్మానించడం హర్షనీయమన్నారు.

విద్యార్థులను బాల్యం నుంచే తమకు ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి : చింతకింది మల్లేశం
author img

By

Published : Sep 15, 2019, 12:07 AM IST

ఉపాధ్యయులు తరగతి గదిలోని విద్యా విధానం ద్వారా దేశ భవిష్యత్తునే మార్చగలరని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. ఓయు దూర విద్యా కేంద్రంలో టీచర్స్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో టీచర్స్ అవార్డ్స్ 2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. టీచర్స్ సంస్థ వివిధ జిల్లాల్లోని నిపుణులు, విద్యార్థులు, వినూత్న బోధకులను గుర్తించి సత్కరించడం హర్షణీయమన్నారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను బాల్యం నుంచే తమకు మక్కువ ఉన్న విభాగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు చింతకింది మల్లేశం. విద్యార్థుల మేధాశక్తికి అనుగుణంగా విద్య అందిస్తే ఫలితం తప్పక ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా ఉత్తమ బోధన అందించిన 16 మంది ఉపాధ్యాయులకు మల్లేశం చేతుల మీదుగా జ్ఞాపికలు అందించి సన్మానించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.

విద్యార్థులను బాల్యం నుంచే తమకు ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి : చింతకింది మల్లేశం
ఇవీ చూడండి : ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలి: తమిళిసై

Intro:TG_HYD_84_14_OU_TEACHERS_AWAEDS_AB_TS10022
Ganesh_ou campus
(. ) టీచర్స్ తరగతి గదిలోని విద్యా విధానం ద్వారా దేశ భవిష్యత్తును మార్చగలరని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు ఇవాళ ఓ యు దూరవిద్యా కేంద్రం లో దూరంలోని నిర్వహించిన సదస్సులో టీచర్స్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో టీచర్స్ అవార్డ్స్ 2019 కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చింతకింది మల్లేశం మాట్లాడుతూ టీచర్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిపుణులైన వారికి విద్యార్థులకు వివిధ రకాల ఇన్నోవేషన్స్ విద్యను బోధించే టీచర్స్ ను గుర్తించి ఇక్కడ సత్కరించడం హర్షణీయమన్నారు ప్రధానంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల బాల్యం నుండి వాడికి ఇష్టం అయినా మక్కువ ఉన్న విభాగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వారిని మైండ్సెట్ కు అనుగుణంగా విద్య అందిస్తే బాగుంటుంది దాని అభిప్రాయపడ్డారు టీచర్స్ సమస్త టీచర్స్ ను సత్కారం చేయడం అం అం తీసిన వారు అవుతారు అని అన్నారు విద్యా విధానం సమాజ అవసరాల కీర్తి తీర్చిదిద్దే విధంగా గా ప్రజల సమస్యలకు పరిష్కారం చేసేలా ఉండాల అన్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఇన్నోవేషన్ తో విజయం అందించిన 16 మంది టీచర్లను మల్లేశం చేతుల మీదుగా ఘనంగా జ్ఞాపికలు అందించి సన్మానించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్ హాజరయ్యారు
బైట్ చింతకింది మల్లేశం పద్మశ్రీ అవార్డు గ్రహీత
బైట్ హర్ష టీచర్ సంస్థ సభ్యుడు

Body:TG_HYD_84_14_OU_TEACHERS_AWAEDS_AB_TS10022

Conclusion:TG_HYD_84_14_OU_TEACHERS_AWAEDS_AB_TS10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.