ETV Bharat / state

ప్రగతిభవన్‌లో సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశం - ప్రగతిభవన్​లో కేసీఆర్, అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ

information commission members committee meeting
ప్రగతిభవన్‌లో సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశం
author img

By

Published : Feb 9, 2020, 2:31 PM IST

Updated : Feb 9, 2020, 3:33 PM IST

14:30 February 09

ప్రగతిభవన్​లో కేసీఆర్, అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ

సమాచార కమిషనర్లను ఎంపిక చేసేందుకు ఎంపిక కమిటీ ప్రగతిభవన్​లో సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. 

    ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌తో పాటు మరో కమిషనర్​ను ఎంపిక చేయనున్నారు. చట్టం ప్రకారం మరో 8 మంది కమిషనర్లను తీసుకునే అవకాశం ఉంది. ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరించారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం ఎంపిక కమిటీ సమాచార కమిషనర్లను ఎంపిక చేయనుంది. 

Last Updated : Feb 9, 2020, 3:33 PM IST

For All Latest Updates

TAGGED:

cm kcr
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.