ETV Bharat / state

రాగల రెండు రోజుల్లో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రకటనలో పేర్కొంది.

hyderabad-weather-report-disclosed-temperatures-will-increase-in-next-two-days
రాగల రెండు రోజుల్లో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు
author img

By

Published : Mar 7, 2021, 4:12 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

సాధారణం కంటే 2నుంచి 3డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.

ఇదీ చదవండి: భవన నిర్మాణ కూలీ నుంచి.. పద్మశ్రీ గ్రహీతగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.