ETV Bharat / state

సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15వరకు స్టే పొడిగింపు

Extension of the Secretariat to be demolished
సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15వరకు స్టే పొడిగింపు
author img

By

Published : Jul 13, 2020, 1:43 PM IST

Updated : Jul 13, 2020, 2:33 PM IST

13:40 July 13

సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా

 సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఈ నెల15వరకు స్టే పొడిగించింది. మంత్రివర్గ తీర్మాన ప్రతి సమర్పించకుంటే విచారణ ఎలా చేపట్టాలని ప్రశ్నించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వం జూన్​30న తుది నిర్ణయం తీసుకుందని ఏజీ వివరించారు.

అయితే మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్​నోట్​ కూడా ఇవ్వలేదని న్యాయస్థానం పేర్కొంది. తీర్మాన ప్రతిని సమర్పించేందుకు ఏజీ గడువు కోరగా... దానిని సీల్డ్​కవర్​లో సమర్పించాలని ఆదేశించిన కోర్టు...  విచారణను వాయిదా వేసింది. 

Last Updated : Jul 13, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.