ETV Bharat / state

'జబర్ధస్త్​' ఛాలెంజ్... మొక్కలు నాటిన శ్రీను, రామ్​ ప్రసాద్

author img

By

Published : Dec 29, 2019, 5:35 PM IST

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా నటుడు సుడిగాలి సుధీర్​, బిగ్​బాస్​ ఫేమ్​ భాను శ్రీ నుంచి గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన జబర్ధస్త్​ ఫేం ఆటో రాంప్రసాద్​, గెటప్​ శ్రీను తమ నివాసాలలో మొక్కలు నాటారు.

green india challenged by jabardasth comedians
జబర్ధస్త్​గా సాగుతున్న గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ 'జబర్ధస్త్'​గా సాగుతోంది.. నటుడు సుడిగాలి సుధీర్, బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన జబర్ధస్త్​ ఫేమ్ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తమ నివాసాలలో మొక్కలు నాటారు. ఆకుపచ్చ ప్రపంచం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను అభినందించినారు. అనంతరం గెటప్ శ్రీను.... పూరి జగన్నాథ్, ఆకాష్ పూరి, ఛార్మికి గ్రీన్​ ఛాలెంజ్​ విసరగా.... యాంకర్ ప్రదీప్, పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషి, కమెడియన్ హైపర్ ఆదికి ​ ఆటో రామ్ ప్రసాద్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఇదీ చూడండి: మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలి: మిథాలీ

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.