ETV Bharat / state

బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - హైకోర్టు ఆదేశాల మేరకు

government-orders-banning-fireworks-in-telangana
బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
author img

By

Published : Nov 13, 2020, 10:19 AM IST

Updated : Nov 13, 2020, 11:00 AM IST

10:18 November 13

బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టపాసులు విక్రయం, వినియోగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ కూడా దుకాణాల్లో, ఇతర చోట్ల బాణసంచా విక్రయించకుండా చూడాలని డీజీపీ, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్​తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు బాణసంచా కాల్చొద్దని ప్రభుత్వం కోరింది. బాణసంచా విక్రయ, వినియోగం విషయంలో తీసుకున్న చర్యల వివరాలను ఈనెల 16న ప్రభుత్వానికి అందించాలని సోమేశ్​కుమార్ ఆదేశించారు.

ఇదీ చూడండి : జీహెచ్‌ఎంసీ ముసాయిదా పద్దు@ రూ.5,600 కోట్లు

Last Updated : Nov 13, 2020, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.