ETV Bharat / state

లాంచీ ప్రమాద ఘటనలో పర్యటకుల వివరాలివే...!

తూర్పు గోదావరి జిల్లా పాపికొండల్లో బోటు ఘోర ప్రమాదానికి గురైంది. మొత్తం 62 మంది పాపికొండలకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో 16 మంది సురక్షితంగా బయటపడగా... ఇప్పటివరకూ 10 మృతదేహాలను వెలికితీశారు.

author img

By

Published : Sep 15, 2019, 8:04 PM IST

Updated : Sep 15, 2019, 11:52 PM IST

బోటు ప్రమాద ఘటన
లాంచీ ప్రమాద ఘటనలో పర్యటకుల వివరాలివే

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో బోటు ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకూ 10 మృత దేహాలు వెలికితీయగా 16 మంది సురక్షితంగా బయటపడ్డారు. దేవీపట్నం మండలం కంచులూరు మందం వద్ద బోటు మునిగింది. ప్రమాద సమయంలో మొత్తం 62 మంది బోటులో ఉన్నారు. బోటులోని పర్యటకుల్లో కొందరి వివరాలు.. అధికారులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.

  • జెమిని రామారావు (రాజమండ్రి), మురళి, సన్ని
  • కేవీఆర్‌ రావు, రమణ (వైజాగ్‌) గుత్తుల ప్రకాశ్‌, కిన్నెపల్లి వాసుబాబు, జగన్నాథ్‌ (రాజోలు)
  • మారుతి ట్రావెల్స్ ద్వారా వెళ్లిన విష్ణుకుమార్, జానకిరామారావు, వి.రఘురామ్‌

హైదరాబాద్ వాసులు ...

  • సాయికుమార్‌, రాజేశ్‌, మహేశ్వర్‌ రెడ్డి

వరంగల్ పర్యాటకులు...

  • దశరథం, వెంకటయ్య, బస్కే ప్రసాద్‌, బస్కే అవినాశ్‌, బస్కే ధర్మరాజు, బస్కే రాజేందర్‌, దర్శనాల సురేశ్‌, సునీల్‌, ఆరేపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్‌, రాజ్‌కుమార్, కొమ్మాల రవి, గొర్రె ప్రభాకర్

ప్రమాదం నుంచి బయటపడిన వారు...

  • యాదగిరి, ప్రభాకర్‌, సురేశ్‌, దశరథం, వెంకటసాయి (వరంగల్‌)
  • ఎండీ మజ్గర్‌, రామారావు, అర్జున్‌, జానకి రామారావు, సురేశ్‌, కిరణ్ కుమార్‌, శివశంకర్‌, రాజేశ్‌ (హైదరాబాద్‌)
  • లక్ష్మీ గోపాలపురం, మధులత(తిరుపతి), కె.గాంధీ విజయనగరం

ఇదీ చూడండి : గోదారిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి

Intro:తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్‌: ఎస్‌.వి.కనికిరెడ్డి
కొత్తపేట

AP_RJY_56_15_CARLO_MANTALU_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కమ్మిరెడ్డిపాలెం వద్ద ఒక మారుతీ 800 కారులో నుంచి మంటలు వచ్చి కారు దగ్దం
అయ్యింది. ఆప్రాంతానికి చెందిన మంగం ప్రసన్నకుమార్‌ తన కుమారై, అతని తమ్ముడు కుమారుడితో కారులో
బయటకి వెళ్లి వస్తుండగా ఒక్కసారిగి కారు ముందుభాగంలో నుంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తం అయిన
ప్రసన్నకుమార్‌ పిల్లలను బయటకి దింపివేశాడు. కొంతసేపటికి మంటలు పూర్తిగా వ్యాపంచి కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.
అగ్నిమాపకశాఖ అధికారులు చేరుకుని మంటను అదుపుచేశారు. విద్యుత్తు షార్టు సర్య్కూట్‌ కారణంగా ఈప్రమాదం
జరిగిఉండవచ్చునని భావిస్తున్నారు. ఈప్రమాదంలో ఎవరికి ఎటువంటిప్రమాదం జరగలేదు.Body:.Conclusion:.
Last Updated : Sep 15, 2019, 11:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.