గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మేయర్‌తోపాటు అధికారులు బస్తీ బాట పట్టారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇవాళ తార్నాక డివిజన్లోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పిస్తూ...తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ప్రధానంగా మలేరియా, డెంగీ ప్రబలిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ వద్ద ఉన్న బస్ బే నిర్మాణంలో మార్పులు చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు సూచించారు. బస్తీ దవాఖానాల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. డెంగీ, మలేరియా రోగుల ఇళ్లలో లార్వా నివారణ మందుల పిచికారీ చేయించడమే కాకుండా పారిశుద్ధ్యంపై స్వచ్ఛ ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
కేటీఆర్ ఆదేశాలతో బల్దియా అధికారుల బస్తీ బాట - ktr
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్‌తోపాటు అధికారులు బస్తీ బాట పట్టారు. ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మేయర్‌తోపాటు అధికారులు బస్తీ బాట పట్టారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇవాళ తార్నాక డివిజన్లోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పిస్తూ...తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ప్రధానంగా మలేరియా, డెంగీ ప్రబలిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ వద్ద ఉన్న బస్ బే నిర్మాణంలో మార్పులు చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు సూచించారు. బస్తీ దవాఖానాల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. డెంగీ, మలేరియా రోగుల ఇళ్లలో లార్వా నివారణ మందుల పిచికారీ చేయించడమే కాకుండా పారిశుద్ధ్యంపై స్వచ్ఛ ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
GHMC
Conclusion: