ETV Bharat / state

రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేత.. స్థానికుల ఆందోళన - GHMC demolition news

ఉప్పల్​లో రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్​ఎంసీ అధికారులు భవన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

uppal
uppal
author img

By

Published : Mar 2, 2021, 2:20 PM IST

హైదరాబాద్​-వరంగల్ రహదారి విస్తరణలో భాగంగా ఉప్పల్​లో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న 75 ఫీట్ల మేర భవన నిర్మాణాలను జీహెచ్​ఎంసీ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.

కూల్చివేతల్లో భాగంగా అనేక దుకాణాలు, ఇళ్లను తొలగిస్తున్నారు. అయితే కూల్చివేతల విషయంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో భారీ పోలీస్​ బందోబస్తు మధ్య జీహెచ్​ఎంసీ టౌన్​ ప్లానింగ్​ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఇంటి యజమానులకు నోటీసులిచ్చామని అధికారులు పేర్కొన్నారు.

రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేత.. స్థానికుల ఆందోళన

ఇవీచూడండి: కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై ఈటల ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.