ETV Bharat / state

జీడిమెట్లలో అగ్నిప్రమాదం - pramadam

జీడిమెట్ల పారిశ్రామికవాడలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అగ్నిప్రమాదం
author img

By

Published : Feb 3, 2019, 5:10 PM IST

అగ్నిప్రమాదం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నాలుగు కెమికల్ డ్రమ్ములకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఎటువంటి అపాయం జరగలేదు. అక్కడికి కెమికల్ డ్రమ్ములు ఎలా వచ్చాయా అని అధికారులు ఆరా తీస్తున్నారు.
undefined

అగ్నిప్రమాదం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నాలుగు కెమికల్ డ్రమ్ములకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఎటువంటి అపాయం జరగలేదు. అక్కడికి కెమికల్ డ్రమ్ములు ఎలా వచ్చాయా అని అధికారులు ఆరా తీస్తున్నారు.
undefined
Intro:tg_wgl_51_03_medaramlo_mantri_kavaasi_lakma_av_c7_SD_(1)
G Raju Mulugu contributer

యాంకర్ వాయిస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు చతిస్గడ్ మంత్రి కవాసి లక్మ , బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ములుగు ఎమ్మెల్యే ధనుసరి అనసూర్య తల్లులను దర్శించుకొని జాతర లో ఉన్న గిరిజన మ్యూజియం ని సందర్శించారు. చత్తీస్గడ్ పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్మ మాట్లాడుతూ తల్లుల దీవెనతో చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో రాహుల్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా తల్లులు దీవించాలని కోరుకున్నామని తప్పకుండా గిరిజన ఆరాధ్యదైవం అటువంటి సమ్మక్క సారలమ్మ దినాలతో భారతదేశంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే గోదావరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల గోదావరి తీర ప్రాంతాల్లోని గిరిజన గుడాలు ఇంతమంది ప్రమాదం ఉందని ఆయన అన్నారు. గోదావరి నదిపై కడుతున్న ప్రాజెక్టులను చత్తీస్గఢ్ ప్రభుత్వానికి తెలియకుండానే ప్రాజెక్టులు నిర్మించడం వల్ల గిరిజన గుడాలు నీటమునిగే అవకాశం ఉందని ఆయన అన్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి తో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో నీట మునుగుతున్న గిరిజన గోడలపై చర్చిస్తామని ఆయన అన్నారు. నీట మునిగి గోడలకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని న్యాయపరంగా కూడా ఎదుర్కుంటామని ఆయన హెచ్చరించారు.


Body:ss


Conclusion:బైట్: కవాసి లక్మ పర్యాటక, ఎక్సైజ్ శాఖ మాత్యులు ఛత్తీస్గఢ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.