ETV Bharat / state

సినిమా చూస్తూనే కుప్పకూలిన అభిమాని.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే.. - సినిమా చూస్తూ కన్నుమూసిన అభిమాని

అనంతపురంలో ఎస్వీ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

anantapur
anantapur
author img

By

Published : Mar 25, 2022, 12:20 PM IST

ఆర్​ఆర్​ఆర్ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సందడి చేస్తుండగా.. అనంతపురంలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. అనంతపురంలోని ఎస్వీ థియేటర్​లో సినిమా చూస్తూనే ఓ అభిమాని కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే మృతిచెందాడు.

నగరంలోని అంబేద్కర్​నగర్​కు చెందిన ఓబులేసు మిత్రులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లాడు. RRR చిత్రం చూడటానికి రాత్రి నుంచి అభిమానులతో కలిసి సందడి చేసిన ఓబులేసు.. చివరకు సినిమా చూస్తూనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి: RRR Movie Review: 'ఆర్​ఆర్​ఆర్​' ఎలా ఉందంటే?

RRR Movie Collection: 'ఆర్​ఆర్​ఆర్'.. రూ.3వేల కోట్ల వసూళ్లు ఖాయం? ఇదే రుజువు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.