ETV Bharat / state

'వైద్యుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి' - ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి

కరోనా పోరులో మరణించిన వైద్యుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది డిమాండ్​ చేశారు. ఈ మేరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు.

Exgratia of Rs 1 crore should be given to died with corona doctors families
'వైద్యుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి'
author img

By

Published : Aug 27, 2020, 4:59 AM IST

'వైద్యుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి'

హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరులైన వైద్య సిబ్బందికి నివాళులు అర్పించారు. కొవిడ్​తో​ పోరాడి 11 మంది డాక్టర్లు ఇప్పటి వరకు మృతి చెందారని అన్నారు.

చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఏ ఒక్క వైద్య సిబ్బంది చనిపోయినా ప్రభుత్వం వారికి భరోసా కల్పించి.. అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి : 'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.