భాగ్యనగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురవడం వల్ల నగరం అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. సికింద్రాబాద్ న్యూ బోయినపల్లి సెయిల్ కాలనీలో వరద బాధితులను పడవలతో తీసుకొచ్చారు. కాలనీలో పూర్తిగా నీరు నిలవడం వల్ల బోర్డ్ సభ్యుడు రామకృష్ణ పడవల్లో వారిని తరలించారు.
ఇదీ చూడండి: 'సహాయక చర్యలు లేకపోతే మీ పేరు రాసి చనిపోతాం'