ETV Bharat / state

'నా కూతురి ఆత్మకు శాంతి చేకూరింది' - disha case

ఎన్​కౌంటర్​తో తమ కూతురి ఆత్మకు శాంతి చేకూరిందని దిశ తండ్రి తెలిపారు. పోలీసులు సత్వర న్యాయం చేశారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన ప్రజలందరికీ దిశ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. దిశ మరణంపై తాము ఇంకా కోలుకోలేదని... కాస్త సమయం పడుతుందని అన్నారు. చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

etv bharat interview with Disha family
నా కూతురి ఆత్మకు శాంతి చేకురింది
author img

By

Published : Dec 6, 2019, 2:39 PM IST

'మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు'

'మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు'

ఇవీ చూడండి: అప్పుడు వరంగల్​... ఇప్పుడు సైబరాబాద్​.. రియల్​ లైఫ్​ సింగం!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.