ETV Bharat / state

శ్రమ సఫలీకృతం.. డ్రైవర్​కు ప్రాణాదానం చేసిన రెస్క్యూ టీం

కాచిగూడ రైలు ప్రమాదంలో ఎంఎంటీఎస్​ డ్రైవర్​ చంద్రశేఖర్​ను రక్షించేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించింది. ఎనిమిది గంటల సుధీర్ఘ ఆపరేషన్​ సఫలీకృతమైంది.

ప్రాణాలతో బయటపడ్డ ఎంఎంటీఎస్​ డ్రైవర్
author img

By

Published : Nov 12, 2019, 12:24 PM IST

ప్రాణాలతో బయటపడ్డ ఎంఎంటీఎస్​ డ్రైవర్

హైదరాబాద్​ కాచిగూడ రైల్వే స్టేషన్​ వద్ద జరిగిన హంద్రీ ఎక్స్​ప్రెస్​, ఎంఎంటీఎస్​ రైలు ప్రమాదంలో చిక్కుకున్న ఎంఎంటీఎస్​ డ్రైవర్​ను రెస్క్యూ టీం రక్షించింది. ఎనిమిది గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్​ సఫలీకృతమై... ప్రాణాలతో డ్రైవర్​ను బయటకు తీశారు. ఈ ఆపరేషన్​లో ఇంజినీరింగ్​ విభాగానికి నేతృత్వం వహించిన భార్గవ్​.. ఆపరేషన్​ జరిగిన విధానాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు...

TG_HYD_63_11_Interview_with_Bhargava_over_resucuing_driver_3181965 Reporter : Pravin కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ ను రక్షించేందుకు రెస్కూ టీం తీవ్రంగా శ్రమించి… సఫలీకృతమైంది. ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా సాగిన ఈ ఆపరేషన్లో…. ఇంజనీరింగ్ విభాగానికి నేతృత్వం వహించిన భార్గవ, ఆపరేషన్ జరిగిన విధానాన్ని ఈటీవీ తో పంచుకున్నారు. ఇప్పుడు చుద్దాం.. . Feed from 3G
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.