ETV Bharat / state

దేశంలో వైద్యులకు రక్షణ కల్పించాలి

దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కోల్​కతలో వైద్యులపై దాడికి తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

author img

By

Published : Jun 16, 2019, 10:18 PM IST

దేశంలో వైద్యులకు రక్షణ కల్పించాలి

కోల్​కతాలోని ఎన్​ఆర్​ఎస్ మెడికల్ కళాశాలలో ఇటీవల వైద్యులపై జరిగిన దాడి విషయంలో ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. వైద్యులపై జరుగుతున్న దాడులకు సంబంధించి తక్షణం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కోల్​కతాలో వైద్యులపై దాడికి తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్​లోని సెక్షన్ 332, 333 అమలు చేయాలన్నారు. వైద్యులపై దాడి చేసిన వారిని 3 నుంచి 7ఏళ్లు శిక్షించాలని తెలిపారు. ఇక వీటితోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణం భద్రతను పెంచాలని ఆయన తన లేఖలో ప్రధానిని కోరారు.

ఇవీచూడండి: 'ఆదివాసీలను జంతువులను చూసినట్లు చూస్తారా...?'

Hyd_Tg_38_16_R.Krishnaiah On Vadderas_Av_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) వడ్డెర ప్రజా ప్రతినిధుల సన్మాన సభ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తో పాటు... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, జెడ్. పి.టి. సి, య.పి.పి, యం. పి. టి. సి, చైర్మన్ లు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్వడ్డెర్ల ఎస్.టి జాబితాలో చేర్చాలని... వడ్డెర్ల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వేయి కోట్లు బడ్జెట్ కేటాయించాలని సంఘము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వడ్డెర్ల కు రాజకీయ అవకాశా లు కలిపించాలని డిమాండ్ చేశారు. విజువల్స్......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.