కరోనా ప్రభావం, లాక్డౌన్ ప్రాధాన్యంపై సైబరాబాద్ పోలీస్ అధికారి స్వరపరచిన పాటను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు. కొవిడ్-19 విస్తరణ నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన నియమాలు, కరోనాపై పోరులో పోలీసుల కృషిని తెలియజేస్తూ ఎస్వోటీ ఎస్ఐ లాల్ మాధార్ పాట రాసి అవగాహన కల్పిస్తున్నారు. ఎస్ఐ మాధార్ చొరవను సీపీ అభినందించారు.
ఇవీచూడండి: కరోనా మహమ్మారి నుంచి ప్రవాసులకు రక్షణేది?