ETV Bharat / state

'దండించడమే కాదు మన్నించే గుణముండాలి' - rtc strike latest

పాలకులకు దండించే గుణమే కాదు మన్నించే గుణముండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో 70 శాతం మంది నిరుపేదలున్నారని.. వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

చాడ వెంకట్​ రెడ్డి
author img

By

Published : Nov 22, 2019, 5:22 PM IST

'దండించడమే కాదు మన్నించే గుణముండాలి'

ఆర్టీసీలో 70 శాతం మంది నిరుపేదలున్నారని.. మన్నించే గుణంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి అన్నారు. పాలకులకు దండించే గుణమే కాదు మన్నించే గుణముండాలని హితవు పలికారు. విధుల్లోకి తీసుకోకపోతే కార్మికులంతా రోడ్డున పడాతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని.. వాటిని బ్యాంకులో తాకట్టు పెడితే అప్పులు ఇస్తాయన్నారు.

ఇవీ చూడండి;'హయత్ నగర్​లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'

TG_Hyd_20_22_Cpi Chada On Cm Kcr_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) పాలకులకు మన్నించే గుణం ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో 70శాతం మంది నిరుపేదలున్నారని... మన్నించే గుణంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని... లేకపోతే వారంతా రోడ్డున పడాతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని... వాటిని పెట్టుకుంటే బ్యాంకులో అప్పులు ఇస్తాయన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే కార్మికులు మనస్తాపానికి గురై ఆత్మహత్య లు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రాథమిక హక్కు ను తొలగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని... తమ పార్టీ దీనిని ఖండిస్తున్నారు. ప్రభుత్వం తీరుతో నిరక్షరాస్యత పెరిగి పోతుందని... నిర్భంద విద్యా అమలుకు పూనుకోవాలని కోరారు. జూనియర్ కళాశాలలో 1లక్షకు పైగా విధ్యార్థులు చదువుతున్నారని... వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. తెలంగాణ వస్తే అందరికీ విధ్య లభిస్తుందని అని భావించారని... కానీ ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థ పై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. భూ ప్రక్షాలణతో రెవెన్యూ శాఖ... రైతుల మధ్య దూరం పెరుగుతుందని... దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయంలో పెట్రోల్ చల్లుతున్నారని చాడ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని... వాస్తవ ప్రక్షాళన చేస్తే భూ దొంగలు బయట పడతారన్నారు. అందుకే కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం లేదన్నారు. తక్షణమే అఖిలపక్షం పిలిపించి రెవెన్యూ వ్యవస్థ పై చర్చ జరపాలని చాడ డిమాండ్ చేశారు. బైట్: చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.