ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్
'నాణ్యమైన సేవలు పొందడం వినియోగదారుల హక్కు' - కమిషనర్ సత్యనారాయణ రెడ్డి
వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం, సేవలు పొందడం వినియోగదారుల హక్కుగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వినియోగదారులు... రాష్ట్ర వినియోగదారుల సమాచార, సహాయ కేంద్రాన్ని సంప్రదించొచ్చంటున్న కమిషనర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
'నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయండం వినియోగదారుల హక్కు'
Last Updated : Mar 15, 2020, 11:22 AM IST