ETV Bharat / state

వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల సమ్మె

గత ఆరు నెలలుగా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసే డ్రైవర్లకు జీతాలు చెల్లించకపోవటం వల్ల నాంపల్లిలోని కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమకు బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

author img

By

Published : Sep 3, 2019, 5:13 PM IST

వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల సమ్మె

హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పని చేసే డ్రైవర్లకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. పెండింగ్​లో ఉన్న బకాయిలు చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టించుకోకపోవటం వల్ల సమ్మెకు దిగాల్సి వచ్చిందని అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ఆరు నెలలు నుంచి అద్దె వాహనాల బిల్లు విడుదల చేయకపోవటం వల్ల ఫైనాన్స్ యజమానులకు నెలనెలా డబ్బులు ఇవ్వటంలేదన్నారు. వాహనాలు బలవంతంగా తీసుకెళ్లతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బకాయిలను త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల సమ్మె

ఇవీచూడండి: పరిశుభ్రమైన గ్రామాల్లో విజయదశమి: కేసీఆర్

TG_Hyd_22_03_Commercial Tax Driver's Strike_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) వాణిజ్య పన్నుల అధినేత కార్యాలయంలో పని చేసే డ్రైవర్ల కు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో... తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సమ్మె కు దిగింది. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దృష్టి కి తీసుకెళ్లిన పట్టించుకోక పోవడంతో... సమ్మెకు దిగవాల్సి వచ్చిందని అసోసియేషన్ నాయకులు తెలిపారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని నాంపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో ముందు విధులు బహిష్కరించి ధర్నా కు దిగారు. ఆరు నెలలు నుంచి అద్దె వాహనాల బిల్లు విడుదల చేయకపోవడంతో... ఫైనాన్స్ యజమానులకు నెలనెలా డబ్బులు ఇవ్వకపోవడంతో వాహనాలు బలవంతంగా తీసుకెళ్లతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కొంత మంది అధికారులు వారి స్వంత వాహనాలను పెట్టుకొని ప్రభుత్వానికి గండి కొట్టడమే కాకుండా... కొత్త వాహనాలు పెట్టాలని అధికారులు త్రీవ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని... ఆరు నెలల వేతనాలు చెల్లించి... ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైట్: షైక్ సలాఉద్దీన్, అసోసియేషన్ అధ్యక్షుడు బైట్: సోమేష్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.