.
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - CM KCR Review On TSRTC Strike today news
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ,రవాణా శాఖ అధికారులు, ఏజీ బి.ఎస్.ప్రసాద్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో... కోర్టుకు చెప్పాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.
CM KCR Review On TSRTC Strike today news
.
Last Updated : Nov 9, 2019, 8:22 PM IST