రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ శారదా పీఠాధిపతులకు పుష్పాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ జలవిహార్లో స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రలను సత్కరించారు. అనంతరం పుష్పాభిషేక మహోత్సవం జరిపారు.
ఇదీ చూడండి : నిజాయితీ చాటిన హైదరాబాద్ ఆటో డ్రైవర్