ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆరా తీశారు. కలెక్టర్, కమిషనర్లతో ఫోన్ ద్వారా మాట్లాడారు. తక్షణమే సహాయకార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఎయిర్‌లిఫ్ట్: నేటి నుంచే విదేశాల్లోని భారతీయుల తరలింపు