ETV Bharat / state

దొంగల హల్​చల్​

ఎస్​.ఆర్​ నగర్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంటులో దొంగలు చొరబడి నాలుగున్నర లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని కూరగాయలు కొనేందుకు మార్కెట్​కు వెళ్లి వచ్చేంతలోపే కేడీగాళ్లు ఇళ్లు దోచేశారు.

author img

By

Published : Mar 5, 2019, 4:50 AM IST

Updated : Mar 5, 2019, 7:27 AM IST

దొంగల హల్​చల్​

ఎస్​.ఆర్. నగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్​నగర్​లో దొంగలు రెచ్చిపోయారు. కౌసల్య అపార్ట్​మెంట్​లో చొరబడి నాలుగున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అపార్ట్​మెంటులోని 203 నంబర్​గల ఇంట్లో రవిశంకర్​ శర్మ నివాసముంటున్నారు. సోమవారం సాయంత్రం కూరగాయల కోసం మార్కెట్​కు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి ఇంట్లో బీరువా తెరచి ఉంది. అందులో బంగారు నగలను అపహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

20 నిమిషాల్లోనే దోచేశారు..

కూరగాయలకు వెళ్లొచ్చిన 20నిమిషాల వ్యవధిలోనే దొంగతనం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి:బాధ్యతలు పక్కాగా నిర్వహిస్తాం

20 నిమిషాల్లో దోచేశారు

Intro:Tg_mbnr_07_04_Mahashivarathri_potethina_Bhakthajanam_Av_C12
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్త జనం.

Body:మక్తల్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారికి మహా రుద్రాభిషేకం ప్రత్యేకపూజలు చేపట్టారు క్యూలైన్లో వేచివున్న భక్త జనం దాంతో దర్శన సమయం సుమారు రెండు గంటలు పడుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.

Conclusion:ఆలయం లోపల ఓంకార నామస్మరణలతో మారుమ్రోగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం సుదీర్ఘ దూరం నుంచి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు సదుపాయాలు కల్పించారు.వచ్చిన భక్తుల దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందించారు.
Last Updated : Mar 5, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.