ETV Bharat / state

TS SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మార్పు - telangana ssc schedule

telangana ssc examination schedule
telangana ssc examination schedule
author img

By

Published : Mar 16, 2022, 12:55 PM IST

Updated : Mar 16, 2022, 2:02 PM IST

12:52 March 16

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మార్పు

undefined

TS SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్​లో మార్పులు జరిగాయి. మే 23 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరగనుంది.

  • మే 23న ప్రథమ భాష (ఫస్ట్​ లాంగ్వేజ్​)
  • 24న ద్వితీయ భాష (సెకండ్​ లాగ్వేంజ్​)
  • 25న ఇంగ్లీష్​
  • 26న గణితం
  • 27న సామాన్య శాస్త్రం (Physics & biology)
  • 28న సాంఘిక శాస్త్రం (Social)
  • 30న ఓఎస్ఎస్​సీ పేపర్-1 (Sanskrit & Arabic)
  • 31న పేపర్-2 (Sanskrit & Arabic)
  • జూన్​ 1న ఒకేషనల్

ఇదీచూడండి: Intermediate Exams Schedule 2022 : మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

Last Updated : Mar 16, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.