ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప కాలనీలోఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు గుర్తుతెలియని దుండగులు. ఈ రోజు ఉదయం 4.45 గంటలకు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పుస్తెల తాడు లాక్కుపోయారని వాపోయింది. రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:'ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి'