హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఈటీవీ-ఈనాడు సంయుక్తంగా ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్సా టెక్ మహీంద్రా స్మార్ట్ వృత్తి శిక్షణ కేంద్రం నేతృత్వంలో స్థానిక యువత ఈ కార్యక్రమం చేపట్టింది. రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురికాకుండా విద్యావంతులను ఎన్నుకోవాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : ఓటేద్దాం..ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..