కరోనా మహమ్మారితో ఇటీవలి కాలంలో ఎక్కువగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వారే మృతి చెందుతున్నట్లు సమాచారం. కరోనా ఎక్కువగా ఊపిరితిత్తులపై... తర్వాత గుండెపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి: కరోనా కష్టకాలంలోనూ పెట్టుబడుల ప్రవాహం