ఐపీఎస్ అధికారులు అట్టడుగు స్థాయిలోనూ శాంతిభద్రతలు స్థాపించడంలో కీలక భూమిక పోషిస్తున్నారని.. సమాజంలో అన్ని స్థాయిల్లో మార్పు తెచ్చే సామర్థ్యాన్ని ఐపీఎస్లు కలిగి ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు.
నేరాల మూలకారణాలను విశ్లేషించి అర్థం చేసుకొని వాటిని సమర్థంగా ప రిష్కరించాలని ఆయన సూచించారు.సివిల్స్ ఫలితాల్లో 46 ర్యాంక్ సాధించిన ధాత్రి రెడ్డిని బీపీ ఆచార్య అభినందించారు.
ఇవీ చూడండి: ఎన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధం