ETV Bharat / state

కూకట్​పల్లిలో అంబరాన్నంటేలా భోగి వేడుకలు - kukatpally news

హైదరాబాద్​ కూకట్​పల్లి మలేషియన్​ టౌన్​షిప్​లో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఉదయాన్నే భోగిమంటలతో గంగిరెద్దుల ఆటలతో సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు.

bhogi
కూకట్​పల్లిలో అంబరాన్నంటేలా భోగి వేడుకలు
author img

By

Published : Jan 13, 2021, 9:09 AM IST

సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. కూకట్​పల్లి మలేషియన్​ టౌన్​షిప్​లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయాన్నే భోగిమంటలతో గంగిరెద్దుల ఆటలతో సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వేడుకలను జరిపారు. ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ఆచార వ్యవహారాలు మరచిపోతున్న ఈ రోజుల్లో తమ కమ్యూనిటీలో కులమతాలకతీతంగా పండుగలను నిర్వహిస్తూ... అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని గర్వంగా చెప్పుకొచ్చారు.

bhogi festival

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.