ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాలకు భద్రత - meeting

అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సభాపతి సమీక్ష నిర్వహించారు. భద్రత, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు సమీక్ష
author img

By

Published : Feb 20, 2019, 9:55 PM IST

అసెంబ్లీ సమావేశాలపై సమీక్షా
ఈ నెల 22 నుంచి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశానికి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, సీపీ అంజనీ కుమార్, ట్రాఫిక్ డీసీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాసనసభ సమావేశాల భద్రతపై చర్చించారు.
శాంతియుతంగా జరిగేలా చూడాలి
శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరగడంలో పోలీస్​శాఖది కీలక బాధ్యతని.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ సూచించారు. శాంతియుతంగా జరపడానికి అందరి సహకారం అవసరమని తెలిపారు.
ముఖ్యమంత్రి, మంత్రులు... శాసన సభ్యులు మండలి సభ్యులు రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, సభ్యుల భద్రతకు చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు.
శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలకు సమీక్ష

ఇవీ చదవండి:'ఐదేళ్లలో అంబరమెక్కిస్తా'

Intro:ఆర్టీసీ విశాల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దశలవారీగా ఆందోళన చేయనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయిస్ హెచ్చరించింది

Body:ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆర్టీసీకి 1 శాతం ప్రజెంట్ పెట్టాలని కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కొత్త డిపో నిర్మించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ స్పష్టం చేసింది ఈనెల 22 25 తేదీలలో చేపట్టే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు గోడ పత్రికను హైదరాబాద్ విద్యానగర్ లోని యూనియన్ కార్యాలయంలో యూనియన్ నాయకులు బాబు రాజిరెడ్డి బ మురళి హరి తదితరులు ఆవిష్కరించారు దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ ఇప్పించడంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఘోరంగా విఫలమైందని వేతన సవరణ సకాలంలో అమలు కాకపోవడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రధాన కార్యదర్శి రెడ్డి తెలిపారు ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి 50 కోట్ల రూపాయలు రాయితీలను పని చెల్లించాల్సి ఉందని ఈ చెల్లింపులు సకాలంలో జరగకపోవడం వల్ల జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు అలాగే ఈనెల 25వ తేదీన సామూహిక నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన వివరించారు....

Byte.... రాజిరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి.
Byte...... బాబు యూనియన్ అధ్యక్షులు

Conclusion:కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాజీలేని పోరాటం చేస్తుందని యూనియన్ నాయకులు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.