తెలంగాణవ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ వైద్య సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు యాజమాన్య సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించనందునే నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రులు ప్రకటించాయి. వైద్య సేవల నిలిపివేతపై నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
ఇవీ చూడండి: గవర్నర్ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు...