ETV Bharat / state

27 తీర్మానాలకు జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఆమోదం - GHMC

హైదరాబాద్​ మేయర్​ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశంలో 27 తీర్మాణాలను చర్చించి ఆమోదించారు.

approval-of-27-resolutions-at-the-meeting-of-the-ghmc-standing-committee
27 తీర్మానాలకు జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఆమోదం
author img

By

Published : Feb 7, 2020, 10:45 AM IST

జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ సమావేశంలో 27 తీర్మానాలను ఆమోదించారు. నగరమేయర్​ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన స్టాండింగ్​ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 27 ఎజెండా అంశాలను చర్చించి ఆమోదించారు.

  • పటాన్​ చెరువు సర్కిల్​ 22లో 41 మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు, డీఆర్​ఎఫ్​కు హయత్​నగర్​nమండలంలోని av ఫతుల్లగూడలో ఓపెన్​ స్పేస్​ కేటాయింపు, ఈవీఎండీలో వివిధ పార్కులలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్​ ఒక కేటగిరికి చేర్చి.. పునర్​ వ్యవస్థీకరణ వంటి అంశాలను ఆమోదించారు.
  • నాచారం మల్లాపూర్​ నుంచి ప్రతిపాదిత మౌలాలి ఫ్లైఓవర్​ వరకు 30 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ ఆమోదించారు.
  • మూసిపై జియాగూడ - కిషన్​బాగ్​ మధ్య 18 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం, ఆస్తుల సేక‌ర‌ణ‌కు అంగీకరించారు.
  • అరబిందొ నవయుగ సెజ్ నుంచి వయా నార్నే లేఅవుట్ మీదుగా చందానగర్ రైల్వే స్టేషన్ రోడ్ వరకు 45 మీటర్ల. వెడల్పుతో రోడ్ విస్తరణ, భూ ఆస్తుల సేక‌ర‌ణ‌, హైటెక్ సిటీ ఫేస్-2 నుంచి గ‌చ్చిబౌలి ఇన్​ఆర్​బిట్​ రోడ్​ వ‌ర‌కురోడ్​ు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపారు.
  • బ‌యోడైవ‌ర్సిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి జీహెచ్ఎంసీ పార్కు హైటెక్‌సిటీ రోడ్డు వ‌ర‌కు లింక్ రోడ్ విస్తర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రోడ్డు జంక్ష‌న్ నుంచి వ‌యా అర‌బిందొ ద్వార గౌసియా మ‌జీద్ రోడ్ వ‌ర‌కు, నోవాటెల్ నుంచి ఆర్‌టీఏ ఆఫీస్ వ‌ర‌కు రోడ్డు విస్తరణ చేయాలని.. ఆస్తులు సేకరించడాన్ని ఆమోదించారు.
  • ప్రగ‌తి న‌గ‌ర్ చెరువు నార్త్ నుంచి జీహెచ్ఎంసీ లిమిట్స్ బోరంపేట వ‌ర‌కు రేడియ‌ల్ రోడ్ల నిర్మాణానికి ఆస్తుల సేక‌ర‌ణ‌కు పచ్చజెండా ఊపారు.
  • మెట్రో సూప‌ర్ మాల్ నుంచి వ‌యా హెచ్‌టీ లైన్ ద్వారా జ‌గ‌ద్గిరిగుట్ట జంక్ష‌న్ ఇందిరాగాంధీ విగ్రహం వ‌ర‌కు , జెవీ హిల్స్ నుంచి వ‌యా ప్రభుపాద లేఅవుట్ హెచ్‌టీ లైన్ మార్గం వరకు, గోప‌నప‌ల్లి నుంచి వ‌యా ప్ర‌ణీత్‌ప్ర‌న‌వ్ రోడ్ ద్వారా విప్రో వ‌ర‌కు,మ‌దీన మ‌జీద్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ మార్గం వరకు, క్రాంతివ‌నం లేఅవుట్ నుంచి భాగ్య‌ల‌క్ష్మి లేఅవుట్​ను క‌లుపుతూ నార్నీ రోడ్డు వ‌ర‌కు, బాపూఘాట్ బ్రిడ్జి నుంచి మూసి రివ‌ర్ సౌత్ ప్యార‌లాల్‌గా అత్తాపూర్ ఫ్లైఓవ‌ర్ వ‌ర‌కు, మ‌ల్కారం చెరువు నుంచి వ‌యా చిత్ర‌పురి కాల‌నీ ద్వారా ఖాజాగూడ మెయిన్ రోడ్ వ‌ర‌కు, మియాపూర్ మెట్రో డిపో నుంచి వ‌యా ఐ.డి.పి.ఎల్‌, ఎంప్లాయిస్ కాల‌నీ, శ్రీ‌లాపార్కు ప్రైడ్‌, ప్రతిపాదిత ఆర్‌.ఓ.బి ద్వారా కొండాపూర్ మ‌జీద్ జంక్షన్ వ‌ర‌కు రోడ్డు వరకు విస్తర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణకు అంగీకారం తెలిపారు.
  • టౌన్‌ప్లానింగ్ విభాగం హెడ్ ఆఫీస్‌తో పాటు ఖైర‌తాబాద్ స‌ర్కిల్ -14 కార్యాల‌యం ఆధునీక‌ర‌ణకు ఆమోదించారు.

ఇదీ చూడండి: సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే తెలంగాణ టాప్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.