ఇప్పటికే 45 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని.. కొత్తగా మరో 5 లక్షల మంది చేరినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. దీనికి అనుగుణంగా ఏటా సెప్టెంబరులో 5 శాతం అదనంగా పాఠ్య పుస్తకాలను ముద్రిస్తామని విద్యాశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: 'ఎన్నికల్లో తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉంది'