హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్‌పై జరిగిన హత్య ఘటనలో తీవ్రంగా గాయపడి.. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న.. అటెండర్ చంద్రయ్యకు చికిత్స అందించలేం అంటూ వైద్యులు చేతులెత్తేసి.. ఓవైసీ హాస్పిటల్‌కి తరలించారు. ఏమయిందో ఏమో తెలియదు కానీ.. తిరిగి గంటలోపే దీనిపై ప్రభుత్వం స్పందించి మళ్లీ డీఆర్డీఓ అపోలో హాస్పిటల్‌కి వైద్యచికిత్స నిమిత్తం చంద్రయ్యను తీసుకొచ్చారు. ఇది గమనించిన చంద్రయ్య కుటుంబం ఏం జరుగుతుందో తెలియక ఒక్క సారిగా అవాక్కయ్యారు.
ఇదీ చూడండి: ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు