ETV Bharat / state

గోపాలపురం పోలీస్​ స్టేషన్​ను సందర్శించిన నగర అదనపు కమిషనర్

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పరిధిలోని గోపాలపురం పోలీస్​ స్టేషన్​ను నగర అదనపు కమిషనర్​ చౌహాన్​ సందర్శించారు. రైల్వే స్టేషన్​ పరిసరాల్లో చేపడుతున్న భద్రతా చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గోపాలపురం పోలీస్​ స్టేషన్​ను సందర్శించిన నగర అదనపు కమిషనర్
author img

By

Published : Nov 8, 2019, 10:26 AM IST

నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భద్రత మరింత పెంచేందుకు గోపాలపురం పోలీసులు కృషి చేస్తున్నట్లు నగర అదనపు కమిషనర్ చౌహాన్ తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్​ను సందర్శించిన ఆయన.. వారి పనితీరును, రికార్డులను పరిశీలించారు.

స్టేషన్​కి వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకుని వెంటనే కేసులు చేసి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని సూచించారు. పెండింగ్​ కేసులను కూడా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఇలాంటి రద్దీ ప్రదేశంలో ప్రయాణికుల అవసరాల మేరకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు.

గోపాలపురం పోలీస్​ స్టేషన్​ను సందర్శించిన నగర అదనపు కమిషనర్

ఇదీ చూడండి: 'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు'

Intro:సికింద్రాబాద్ యాంకర్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భద్రతను మరింత కలిగించేందుకు గోపాలపురం పోలీసులు కృషి చేస్తున్నట్లు నగర అదనపు కమిషనర్ చౌహాన్ తెలిపారు..ఆయన గోపాలపురం పోలీస్ స్టేషన్ను సందర్శించి వారి పనితీరును రికార్డులను పరిశీలించారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులను వారి సమస్యలను తెలుసుకుని వెంటనే కేసులు చేసి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని సూచించారు అదే విధంగా పెండింగ్లో ఉన్న కేసులను కూడా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు ఇలాంటి రద్దీ ప్రదేశంలో ప్రయాణికుల అవసరాల మేరకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు Body:VamshiConclusion:7032301099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.