ETV Bharat / state

'కేటీఆర్​పై జీవో ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి' - హైదరాబాద్​ ఈరోజు వార్తలు

కేటీఆర్ అక్రమాలను బయటపెట్టేందుకు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నించగా అరెస్ట్ చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తన విలాసవంతమైన జీవనం కోసం జీవో 111ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల్లో తెరాస నాయకులు ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారన్నారు.

Action to be taken on ktr violation of  go 111 in telangana
'కేటీఆర్​పై జీవో ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Mar 6, 2020, 9:45 PM IST

కేటీఆర్ తన విలాసవంతమైన జీవనం కోసం 111 జీవోను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ అక్రమాలను బయటపెట్టేందుకు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నించగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అసలు దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల్లో తెరాస నాయకులు ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు.

జీవో 111ను కాపాడాల్సిన కేటీఆరే స్వయంగా ఉల్లంఘించారని జీవన్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా రేవంత్​ను అరెస్ట్ చేయడం న్యాయబద్ధం కాదన్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. కేటీఆర్​పై జీవో 111 ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'కేటీఆర్​పై జీవో ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి'

ఇదీ చూడండి : చిరుత దాడి.. పరిగెత్తిన రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.