ETV Bharat / state

ఇంటి వద్దకే సంతాన సాఫల్య సేవలు - ఇంటి వద్దకే ఐవీఎఫ్​ సేవలు

కరోనా వ్యాప్తి వల్ల గడపదాటాలంటేనే భయం వేస్తోంది. అనారోగ్యం వచ్చినా.. ఆస్పత్రికి వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సురక్షితమైన మార్గం ద్వారా ఇంటి వద్దకే తమ సేవలు అందించేందుకు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం ఒయాసిస్​ ఓ నూతన విధానం తీసుకొచ్చింది.

ఇంటి వద్దకే సంతాన సాఫల్య సేవలు
ఇంటి వద్దకే సంతాన సాఫల్య సేవలు
author img

By

Published : Sep 30, 2020, 11:10 AM IST

ఇంటి వద్దనే సురక్షితంగా సేవలు అందించేందుకు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం ఒయాసిస్​ ఓ నూతన విధానం తీసుకొచ్చింది. ఐవీఎఫ్​ @ హోమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దశాబ్దకాలంగా సంతాన సాఫల్య చికిత్స అందిస్తోన్న ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ఇకపై ఇంటి వద్దకే తమ సేవలను అందించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక నిర్వాహకులు డాక్టర్ దుర్గ రావు తెలిపారు. రోగులను కాంటాక్ట్ లెస్ విధానం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటామని... నర్సును ప్రత్యేకంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఇదీ చూడండి: క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.