ఒడిశా తీరంలో విశాఖకు చెందిన 30 మత్స్యకార బోట్లు చిక్కుకున్నాయి. గుర్తించిన మత్స్యకారులు అధికారులకు సమాచారం అందించారు. మత్స్యకారుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గంజాం పోర్టు అధికారులతో సంప్రదింపులు జరిపారు.
మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు చేసిన చర్చలు ఫలించాయి. గంజాం పోర్టుకు 17 బోట్లు, మిగిలిన బోట్లు తీరానికి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి: PUMP HOUSE: వరదలో మొన్న సారంగపూర్... నేడు మల్కపేట