నూతన పురపాలక చట్టం బిల్లుపై చర్చ అనంతరం...విపక్ష సభ్యలు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. సభ్యుల చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ శాసనసభను నిరవధిక వాయిదా వేశారు.
ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'