ETV Bharat / state

అబిడ్స్​లో యువతి అదృశ్యం - look out notice

16 ఏళ్ల కూతురు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. పని కోసం వెళ్లిన బిడ్డ తిరిగి రాకపోవడంపై పోలీసులను ఆశ్రయించారు.

అదృశ్యంపై లుక్​ అవుట్​ నోటీసు జారీ
author img

By

Published : Feb 5, 2019, 6:55 PM IST

యువతి అదృశ్యంపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ అబిద్‌ రోడ్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో యువతి అదృశ్యం కలకలం రేపింది. ఆంధ్ర విద్యాలయ పాఠశాల సమీపంలో నివాసముండే మహబూబ్​ పాష, మహబూబీ దంపతుల కుమార్తె హసీనా బేగం... ముబారక్​ బజార్లోని ఓ ఇంట్లో పనిచేస్తోంది. ఎప్పటి లాగే సోమవారం పనికి వెళ్లి.. తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఆచూకీ తెలుసుకోవడానికి మిస్సింగ్​ లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేశామని ఎస్సై సైదులు తెలిపారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.