.
పూరీ తీరంలో పరమేశ్వరుడి.. 11 సైకత శిల్పాలు - puri latest news
మహాశివరాత్రి సందర్భంగా ఒడిశా పూరీ తీరంలో పరమేశ్వరుడి 11 సైకత శిల్పాలను రూపొందించారు కళాకారులు. ఓం నమఃశివాయ అనే సందేశంతో మహాశివున్ని స్మరించారు. వీరంతా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శిష్యులు.
పూరీ తీరంలో పరమేశ్వరుడి.. 11 సైకత శిల్పాలు
.
Last Updated : Feb 22, 2020, 7:23 AM IST