పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని శాసనసభ ఖండించింది. సభ ప్రారంభం కాగానే.. నిరాయుధులైన జవాన్లపై దాడి అమానుషం, హేయమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంతాపం తెలిపారు. ఇది మన దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
రూ.25లక్షల ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ తీర్మానానికి తామూ ఆమోదం తెలుపుతున్నామని కాంగ్రెస్, మజ్లిస్, భాజపా సభ్యులు తెలిపారు. అనంతరం రెండునిమిషాలు మౌనం పాటించారు.
దేశంపైనే దాడి జరిగింది - budget session
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా పుల్వామా ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన అమరవీరులకు సభ్యులు నివాళులు అర్పించారు.
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని శాసనసభ ఖండించింది. సభ ప్రారంభం కాగానే.. నిరాయుధులైన జవాన్లపై దాడి అమానుషం, హేయమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంతాపం తెలిపారు. ఇది మన దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
రూ.25లక్షల ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ తీర్మానానికి తామూ ఆమోదం తెలుపుతున్నామని కాంగ్రెస్, మజ్లిస్, భాజపా సభ్యులు తెలిపారు. అనంతరం రెండునిమిషాలు మౌనం పాటించారు.
Body:హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన చెప్పుల దుకాణం నిర్వహించే వ్యాపారి వెంకటేశ్వర్ రెడ్డి అప్పులు కావడంతో జడ్చర్ల కు వచ్చి అనే లాడ్జిలో ఫ్యానుకు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు పాల్పడే ముందు స్నేహితునికి ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులకు ఈ లేఖ లభించడంతో అప్పుల బాధ ఆత్మహత్య కారణం అని నిర్ధారణకు వచ్చారు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు సి ఐ తెలిపారు
Conclusion:నిన్న రాత్రి లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్న వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడుతూ తాను చేసిన అప్పుల వివరాలు ఎవరికీ తెలియని తన సన్నిహితుడైన రామి రెడ్డి అనే వ్యక్తి పేరు మీద లేఖ రాసి తన కుటుంబ సభ్యులు బాధ్యతలను చూసుకోవాలని అప్పులవాళ్ళు వేధించకుండా వారిని చూడాలని మృతుడు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొనడం విశేషం