ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత

author img

By

Published : Dec 29, 2019, 1:21 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

heavy-amout-of-ganja-caught-at-bhadrachalam
అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి భద్రాచలం మీదుగా గుర్తుతెలియని ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తున్న క్రమంలో పోలీసులు ఆటోను గుర్తించారు. నిందితులు ఆటోను అక్కడే వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆటోతో పాటు 40 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనపరచుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!

Intro:గంజాయి

Body:రవాణా

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఆటోలో తరలిస్తుండగా సుమారు 40 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా గంజాయి రవాణా చేస్తున్న క్రమంలో పోలీసులు ఆటో గుర్తించగా ఆటో ని వదిలేసి నిందితులు పరారయ్యారు దీంతో ఆటో తో సహా 40 కేజీల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.