ETV Bharat / state

నూతన ఉపాధ్యాయులతో డీఈఓ కార్యాలయంలో సందడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో  టీఆర్టీ ఎస్జీటీల కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. తొలిరోజు మైదాన ప్రాంతంలో 256 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

author img

By

Published : Oct 29, 2019, 10:01 AM IST

ఆదిలాబాద్​లో సందడిగా మారిన డీఈఓ కార్యాలయం

నిరుద్యోగుల రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. చదువే పెట్టుబడిగా కష్టపడి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు పలువురు ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో టీఆర్టీ ఎస్జీటీల కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. డీఆర్వో నటరాజ్, డీఈవో రవీందర్ రెడ్డి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులంతా తరలి రావడం వల్ల డీఈఓ కార్యాలయం సందడిగా మారింది. తొలిరోజు మైదాన ప్రాంతంలో 256 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగం సాధించిన ఆనందాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

ఆదిలాబాద్​లో సందడిగా మారిన డీఈఓ కార్యాలయం
ఇదీ చదవండిః 'నిమ్స్​ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా

Intro:TG_ADB_05_28_TRT_PKG_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
---------------------------------------------------------------
():నిరుద్యోగుల రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. చదువే పెట్టుబడిగా కష్టపడి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో టిఆర్టీ ఎస్జీటీల కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. డిఆర్వో నటరాజ్, డిఈవో రవీందర్ రెడ్డి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అభ్యర్థులు తరలి రావడంతో డీఈఓ కార్యాలయం సందడిగా మారింది. తొలిరోజు మైదాన ప్రాంతంలో 256 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగం సాధించిన ఆనందాన్ని ఈటీవీతో పంచుకున్నారు .......vssssbytes
బైట్1 అశ్విని, నిర్మల్ జిల్లా
బైట్2 శైలజ ఆదిలాబాద్ జిల్లా
బైట్3 వెంకటేష్ మంచిర్యాల జిల్లా
బైట్4 బ్రహ్మయ్య ఆసిఫాబాద్ జిల్లా

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.