ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఛైర్మన్ ఎన్నిక పూర్తయింది. తెరాస పార్టీకి చెందిన జోగు ప్రేమేందర్ ఛైర్మన్గా నియామకం అయ్యారు. వైస్ ఛైర్పర్సన్గా జహీర్ రంజానీ ఎన్నికయ్యారు. వీరిరువురూ జిల్లా సంయుక్త పాలనాధికారి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఇదీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు